Chegunta | అగ్నిప్రమాదం

Chegunta |అగ్నిప్రమాదం
స్టోర్ రూమ్ లో చెలరేగిన మంటలు
Chegunta | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా చేగుంటలో అగ్నిప్రమాదం జరిగింది. జేబీ ట్రేడర్స్ స్టోర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు అంటుకున్నాయి.ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
