గరిష్ట నీటి మట్టానికి 2.6892 టీఎంసీలు త‌క్కువ‌

గరిష్ట నీటి మట్టానికి 2.6892 టీఎంసీలు త‌క్కువ‌

నాగార్జున‌సాగ‌ర్, ఆంధ్ర‌ప్ర‌భ : నాగార్జున సాగ‌ర్‌లో(In Nagarjuna Sagar) 26 గేట్లు ఎత్తి 2,76,446 క్యూసెక్కులు నీరు విడుద‌ల చేశారు. ఈ రోజు ఉదయం ప‌న్నెండు గంట‌ల‌కు అధికారులు(officials) న‌మోదు చేసిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

పూర్తి స్థాయి నీటి మ‌ట్టానికి(water level) 0.90 అడుగులు త‌క్కువ‌గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ‌కు 2.6892 టీఎంసీలు త‌క్కువ‌గా ఉంది.

నాగార్జున సాగ‌ర్ వివ‌రాలు :

  • మొత్తం అవుట్ ఫ్లో : 3,24,019 క్యూసెక్కులు
  • న‌దిలోకి చేరుతున్ననీరు (ఇన్‌ఫ్లో) : 2,41,019 క్యూసెక్కులు(cusecs)
  • 26 క్రెస్ట్ గేట్లు ఎత్తి : 2,76,446 క్యూసెక్కులు
  • పూర్తి నీటి సామ‌ర్థ్యం : 590 అడుగులు
  • ప్ర‌స్తుతం నీటి సామ‌ర్థ్యం : 589.10 అడుగులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు(TMCs)
  • ప్ర‌స్తుత నీటి నిల్వ: 309.3558 టీఎంసీలు
  • ప‌వ‌ర్ హౌస్ : 3,090 క్యూసెక్కులు
  • ఎడ‌మ కాలువ ద్వారా విడుద‌ల : 8,022 క్యూసెక్కులు
  • ప్ర‌ధాన విద్యుత్ కేంద్రానికి నీటి విడుద‌ల : 32,764 క్యూసెక్కులు
  • ఎస్ఎల్‌బీసీకి : 2,400 క్యూసెక్కులు
  • ఎల్ఎల్‌సీకి : 300 క్యూసెక్కుల నీరు

Leave a Reply