Fake invoice | ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ అరెస్ట్

Fake invoice | ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ అరెస్ట్
Fake invoice | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన భారీ జీఎస్టీ మోసం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సంస్థ ఎండీ సునీల్ కుమార్ను జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. ఫేక్ ఇన్వాయిస్(Fake invoice)ల ద్వారా కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
