Eluru | కోరల బండి ఊరేగింపుకు భారీ బందోబస్తీ…

Eluru | కోరల బండి ఊరేగింపుకు భారీ బందోబస్తీ…

Eluru | ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు పట్టణంలోని పడమర వీధిలో గంగమ్మ తల్లి కోరల బండి ఊరేగింపు సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేశారు. పడమర వీధి కోరల బండి ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించడం జరిగింది. కోరల బండి ఊరేగింపును దర్శనం చేసుకునేలా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకున్నారు.

Eluru

Leave a Reply