Elephants | ఏనుగుల గుంపు హల్చల్

Elephants | ఏనుగుల గుంపు హల్చల్
Elephants | పార్వతీపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం జిల్లా (Parvathipuram District) తోటపల్లి దగ్గర ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. రోడ్డుపైకి ఏనుగులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను (Elephants) అడవిలోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది (Forest Department staff) యత్నిస్తున్నారు.
