నూతన కమిటీ ఎన్నిక…

నూతన కమిటీ ఎన్నిక…
- టేకుమట్ల నూతన కమిటీ
టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారంనూతన కమిటీ ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కత్తి సంపత్ మాట్లాడుతూనూతన అధ్యక్షులు జక్కే రవీందర్ ప్రధాన కార్యదర్శి బందెల శంకర్ గౌరవ అధ్యక్షులు సుంకరపల్లి భాస్కర్ కోశాధికారి పెంట రంజిత్ కుమార్ఉపాధ్యక్షులు దూడం రాజు సోమ రమేష్ సహాయ కార్యదర్శి నూతి శ్రీనివాస్ ముఖ్యసలహాదారులు పట్టి మల్లేష్ లను ఎన్నుకున్నారు ఎన్నికైన అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ… తన ఎన్నికకు సహకరించిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా నాయకులు మండల సీనియర్ వైద్య మిత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
