Drinking water | త్రాగునీటి కోసం తంటాలు…

Drinking water | త్రాగునీటి కోసం తంటాలు…

  • చేతి పంపుతో భక్తులు తోపులాట

Drinking water | మేడారం, ఆంధ్రప్రభ : తెలంగాణలో మహా జాతరగా వేదజిల్లుతున్న మేడారం జాతరలో త్రాగునీటి కోసం భక్తులు చేతిపంపు కాడ తోపులాడుకుటు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజా ప్రతినిధులు చెబుతుంటే అధికారులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది.

సమ్మక్క సారలమ్మ గద్దెకు రాకముందే ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటే మునుముందు భక్తులు ఇంకెన్ని ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తుందోనని చర్చించుకుంటున్నారు.

Leave a Reply