Divorce case | సంగీత మరో పిటిషన్…

Divorce case | సంగీత మరో పిటిషన్…

Divorce case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత మరోసారి సంచలనం రేపింది. విడాకుల కేసు పూర్తయ్యే వరకు చెన్నై నీలంకరైలోని విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి కోరుతూ ఆమె కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు.

ఆ ఇంట్లో తనకు సగం వాటా ఉందని, విడాకుల కేసు ముగిసే వరకు లేదా తాను వేరే ఇంటికి మారే వరకు అక్కడే ఉండేందుకు అనుమతించాలని సంగీత తన పిటిషన్‌లో స్పష్టంగా కోరారు. ఈ పిటిషన్‌తో ఆమె మరోసారి అందరినీ షాక్‌కు గురిచేశారు. విజయ్ సంగీతల మధ్య చట్టపరమైన పోరాటం ఇప్పుడు మరింత ఉద్వేగభరితంగా మారింది.

Leave a Reply