Devotional| షిర్డీ సాయి నాధుని సేవలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కె దంపతులు

షిరిడి ప్రభ న్యూస్ : సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీకర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ దంపతులు శ్రీ సాయి బాబా సమాధిని సందర్శించారు. దర్శనం తర్వాత, శ్రీ సాయి బాబా సంస్థాన్ తరపున వారికి సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్‌రాజ్ దారాడే ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రక్షణ అధికారి రోహిదాస్ మాలి పాల్గొన్నారు.

Leave a Reply