Devotional | రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న తలసాని

Devotional | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : భువనగిరిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మాజీ షీప్, గోట్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తో కలసి తలసాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తోటకూర వెంకటేష్, మేకల భాను, లింగస్వామి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
