Development | అభివృద్ధి చేసి చూపిస్తా..

Development | అభివృద్ధి చేసి చూపిస్తా..

Development | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : సర్పంచ్ గా అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి(Development) చేసి చూపిస్తామని గుండెబోయిన ఉష అశోక్ అన్నారు.

నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) రెబల్ అభ్యర్థిగా పోటీలో వున్న గుండెబోయిన ఉష అశోక్ ఈ రోజు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామ ఓటర్లు తనకు అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

Leave a Reply