Delhi | ఎక్కడైనా పవన్ కల్యాణ్ రాజే .. ప్రధాని అప్యాయ పలకరింత …
ఢిల్లీ సిఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్ కు ప్రత్యేక గౌరవం లభించింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ను అప్యాయంగా పలకరించారు.. నవ్వుతూ పలకరించి ఎలా ఉన్నారంటూ అడిగారు.. పవన్ ఆహార్యాన్ని చూసిన మోడీ ఎప్పుడు హిమాలయాలకు వెళుతున్నారంటూ ప్రశ్రించారు.. దీనికి పవన్ తో పాటు అక్కడే ఉన్న ఎన్డీఎ నేతలు చిరునవ్వులు చిందించారు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..