cooperation | గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి..
cooperation | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు(Nightmares) కృషి చేస్తానని రాఘవపట్నం సర్పంచ్ అభ్యర్థి రాగం వజ్రావ శంకరయ్య లు పేర్కొన్నారు. గతంలో గ్రామాల్లో చాలా అభివృద్ధి పని చేశానని, కొప్పుల ఈశ్వర్ సహకారం(cooperation) పలు అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు. మిగిలిపోయిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని రాగం వజ్రావ శంకరయ్య హామీ ఇచ్చారు.

