మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ పిప్పేర అనిల్ కుటుంబ సభ్యులను రాష్ర్ట సహకార చైర్మన్ మానల మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు.ఇటీవల అనిల్ సతీమణి మరణించడంతో విషయాన్ని తెలుసుకున్న మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఆయన వెంట సర్పంచ్ ఏనుగందుల శైలెందర్,తిప్పిరెడ్డి శ్రీనివాస్,బొనగిరి భాస్కర్,కొమ్ముల రవీందర్, సుంకరి విజయ్ కుమార్, అవారి సత్యం,ఏలేటి మోహన్ రెడ్డి,బద్దం రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply