చెన్నూరులో కోనసాగుతున్నకాంగ్రెస్ హావ..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ మొదటి 9 వార్డుల లెక్కింపులో కాంగ్రెస్ హావ కొనసాగింది. కాంగ్రెస్ 6, 2 బిఆర్ఎస్, ఇండిపెండెంట్ 1, గెలుపొందాయి.
1వ వార్డు పోగుల సతీష్ ఇండిపెండెంట్
3వ వార్డు అంబటి శంకర్ కాంగ్రెస్,
5వ వార్డు చెన్నూరి స్వప్న కాంగ్రెస్,
7వ వార్డు కోప్పుల ప్రభాకర్ బిఆర్ఎస్
9 వ వార్డు సుద్దపెల్లి సుశీల్ కాంగ్రెస్
11 వ వార్డు ఎండీ ఇమ్రాన్ బిఆర్ఎస్
13వ వార్డు మంత్రి లక్ష్మణ్ కాంగ్రెస్
15వ వార్డు కొమ్మేరా జయ లక్ష్మి కాంగ్రెస్,
17వ వార్డు ఎండీ అజీమ్ కాంగ్రెస్
గెలుపొందారు. మిగితా తొమ్మిది వార్డులకు కౌంటింగ్ నిర్వహణ కొనసాగుతుంది.

Leave a Reply