Committee Directors | మేడ్చల్‌లో ఘ‌నంగా అంబేద్కర్ వర్ధంతి

Committee Directors | మేడ్చల్‌లో ఘ‌నంగా అంబేద్కర్ వర్ధంతి

Committee Directors | మేడ్చల్‌, ఆంధ్రప్రభ : మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మేడ్చల్ మండల మాజీ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దుర్గం శంకర్ ముదిరాజ్, రేగు రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, A బ్లాక్ SC సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు మధుకర్ యాదవ్, శ్రావణ్ గుప్తా, కౌడే మహేష్ , బత్తుల శివకుమార్ యాదవ్ , INTUC మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య గౌడ్ , ఉమ్మడి మేడ్చల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు గౌడ్, మేడ్చల్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ లవంగు రాకేష్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనకాల నాగభూషణం , రామన్న గారి సంతోష్ గౌడ్ , దుర్గం వెంకటేష్ గార్దస్ నరేందర్ , కనకాల శివకుమార్,సాయిరెడ్డి గారి సత్తి రెడ్డి , దుబ్బ రామస్వామి ముదిరాజ్ , ధాత్రిక లింగం , మర్రి రాజశేఖర్ రెడ్డి ,నడికోప్పు రంజిత్ ముదిరాజ్ ,జీడిపల్లి శివకుమార్ , జీడిపల్లి రామకృష్ణ ,పేగుడ శ్యామ్ ,మరిగెల బాబు , కనకాల శ్రీనివాస్ ,గాజుల ఆంజనేయులు ,ఆరిఫ్ , మరియాల గణేష్ ,గాజుల ఆంజనేయులు ,పానుగంటి కిషోర్ , ఎర్ర విజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply