CM Revanth Reddy | సమ్మక్క – సారలమ్మకు ప్రత్యేక పూజలు..

CM Revanth Reddy | సమ్మక్క – సారలమ్మకు ప్రత్యేక పూజలు..
CM Revanth Reddy, ములుగు, ఆంధ్రప్రభ : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయానికి చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ప్రారంభించారు. తదుపరి శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలకు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్యేల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
