సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….

మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామా పంచాయితీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ తాజా మాజీ జెడ్పిటిసి పుల్లెంల సైదులు సర్పంచ్ ఆరూరి నరేష్ చేతుల మీదుగా అందజేశారు బుధవారం అనంతరం లబ్ధిదారులైన ఇండ్ల వెంకటయ్య 1,24,000, కట్ట వెంకటరెడ్డి 60,000, తగుళ్ల శిరీష 32,500 అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎరుకల వెంకన్నగౌడ్ , కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెంల నర్సింహ, కట్టా సిద్దార్థ్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ మాడ్గుల జానకిరామ్, సుధీర్, గణేష్ రెడ్డి యాదగిరి, చలరాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply