CM Nara Chandrababu |అన్నదాత కోసం..

CM Nara Chandrababu |అన్నదాత కోసం..

CM Nara Chandrababu | పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గం తాడిగడప గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్న‌ మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్(MLA Bode Prasad) పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు రైతులతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్.. అంతర పంటలయిన అరటి, బీర వంటి పంట దిగుబడులను పరిశీలించారు. రైతులు ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలను పండించినట్లయితే.. అధిక లాభాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply