CM | తిరుపతి పర్యటనకు చంద్ర‌బాబు

CM | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. వ్యవసాయ కళాశాలలో క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ఆయనకు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన పాల్గొన‌డానికి వెళ్లారు.

CM

Leave a Reply