Child Death | తల్లిదండ్రుల ఆవేదన..

Child Death | తల్లిదండ్రుల ఆవేదన..

Child death, గన్నవరం, ఆంధ్రప్రభ : వీరవల్లి గ్రామంలో సోమవారం ఆడుకుంటూ తలకు గాయమైన నాగచంద్రిక (4 ఏళ్ల పాప) ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గన్నవరం (Gannavaram) ఆసుపత్రికి తీసుకురాగా, చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పగా.. నాలుగు ఏళ్ల చిన్నారికి పోస్ట్ మార్టం చేయవద్దని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply