చికెన్ షాప్‌ల‌ మూసివేత…

చికెన్ షాప్‌ల‌ మూసివేత…

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రమైన తొర్రూర్ పట్టణంలో రాష్ట్ర చికెన్ షాప్ ల సంగం బుధవారం రోజు బందుకు పిలుపు ఇవ్వడంతో పట్టణంలో ఉన్న సుమారు 30 షాపుల వరకు ఉదయం తమ తమ చికెన్ షాప్ లను మూసివేసి బందుకు మద్దతు ఇచ్చారు.

తమకు కమిషన్ పెంచాలని నిర్వహించడం కష్టంగా ఉంటుందని కొండెక్కిన చికెన్ ధరలతో వినియోగదారులు కూడా ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు

Leave a Reply