Chennuru | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న టిజిఎస్పి హెడ్ కానిస్టేబుల్ లచ్చన్న (50) గుండెపోటు తో మృతి. మృతుడు లచ్చన్న మధ్యహ్నం భోజనం చేసి రూమ్ లో నిద్రిస్తున్న సమయంలో గుండె పోటుకు గురైనట్లు సమాచారం.చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికి లచ్చన్న మృతి చెందినట్లు సమాచారం.