Champions Trophy | ఆసీస్ – సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం !

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రగాల్సిన మ్యాచ్ రద్దయింది. నేడు గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్లు తలపడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. రావల్పిండిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. దీంతో ఇరు జట్లకు ఒక పాయింట్ కేటాయిస్తూ.. మ్యాచ్ ర‌ద్దు చేశారు.

Leave a Reply