BRS Member | బీఆర్ఎస్ అభ్యర్థి రేణుక అనిల్ విజయం

BRS Member | బీఆర్ఎస్ అభ్యర్థి రేణుక అనిల్ విజయం
BRS Member | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి లోతుకుంట రేణుక అనిల్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై సుమారు 80 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండలంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ రెండు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది.
