Brothers | కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్

Brothers | కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్

Brothers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ మంజూరైంది. జోగి రమేష్, జోగి రాముకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం ఎక్సైజ్ పీఎస్ లో నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. మొలకలచెరువు కేసులో జోగి రమేష్ రిమాండ్ లో ఉండనున్నారు.

Leave a Reply