Vikarabad | నవవధువు ఆత్మహత్య..
వికారాబాద్ టౌన్, ఫిబ్రవరి 4(ఆంద్రప్రభ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాకేత్ నగర్ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు శ్రీజ (20) ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతిచెందిన్నట్లు మృతురాలు తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.