కొలనుపాకలో రక్తదాన శిబిరం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సొంటెం సోములు 6 వ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం జరిగింది. సొంటెం సోమన్న యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, సోమన్న కుటుంబ సభ్యులు, యువసేన ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply