చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ 18వార్డునుంచి బిజెపి అభ్యర్థి ఏతం శివకృష్ణ విజయం సాధించారు. చెన్నూరు మున్సిపాల్టీ ఎన్నికల్లో బిజెపి రెండు స్థానాలు కైవసం చేసుకోవడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.