Bigg Boss 9 Telugu Finale | బిగ్‌బాస్ టైటిల్ కొట్టేదెవరు?
Bigg Boss 9 Telugu Finale | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ – 9 ఫినాలేకి మరో నాలుగు రోజుల మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ పడాల, తనూజ గౌడ, ఇమ్మానుయేల్, డిమోన్ పవన్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా నిలిచిన సంగతి విదితమే. ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఓటింగ్ ఇప్పటికే ఓపెన్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎవరు? అనేది చర్చ జరుగుతుంది.
సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నాడు. కళ్యాణ పడాల్‌కు 38 శాతం, తనూజకు 32 శాతం, డిమోన్ పవన్‌కు 13 శాతం, ఇమ్మానుయేల్‌కు 12 శాతం, సంజనకు 5 శాతం ప్రేక్షకుల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. విజేత కోసం ప్రధానంగా కళ్యాణ్ పడాల, తనూజ మధ్య పోటీ అనివార్యమని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాగే ఇమ్మానుయేల్ కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ ఇమ్మనయేల్ కు ఓటింగ్ శాతం పెరిగితే విజేత ట్రోఫీ కోసం ముగ్గురు మధ్య పోటీ పెరిగే అవకాశం లేకపోలేదు. చివరి క్షణంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో? వేచి చూడాలి.

Bigg Boss 9 Telugu Finale | వారి ప్రభావం… ఓటింగ్‌పై ఉంటుందా?
13,14 వ వారాల్లో ఎలిమినేట్ (Eliminate) అయిన రీతూ చౌదరి, సుమన్‌శెట్టి, భరణి శంకర్ ప్రభావం ఓటింగ్‌పై పడుతుందా? అనేది ఒక చర్చ. సుమన్‌శెట్టికి ప్రత్యకంగా టాప్-5లోకి వచ్చిన వారిని గెలిపించాలని కుతుహలం లేనప్పటికీ తనూజకు గెలిపించాలని భరణి శంకర్, డీమాన్ పవన్‌కు గెలిపించాలని రీతూ చౌదరికి ఉంటుంది. రీతూ చౌదరి వెళిపోతూ పవన్ కప్ పట్టుకుని మా ఇంటికి రా అని చెప్పింది. అలాగే భరణి వెళ్లిపోతున్నప్పుడు ఆయన కాళ్లకు తనూజ మొక్కి ఆశ్శీసులు అందుకుంది. అలాగే స్టేజీ మీద భరణి మాట్లాడుతూ ‘ తనూజ.. నాన్న అని పిలిచిన నిన్ను దూరం చేసుకునే అంతా దుర్మార్గుడిని కాదు.. నాన్న అని పిలిచిన నీవు, అన్న అని పిలిచిన దివ్య, అలాగే సుమన్ శెట్టి ముగ్గురు నాకు ఇష్టం’ అన్నారు. అలాగే భరణి సోదరి అరతి, కుమార్తె అరతి కూడా తనూజ అంటే తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు. భరణి అమ్మగారు కూడా తనూజ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇలా చూసుకుంటే భరణి ప్రభావం తనూజ ఓటింగ్ పెరగడానికి సహాయ పడుతుంది.

Bigg Boss 9 Telugu Finale | ఇమ్మూ కల నెరవేరుతుందా?
బిగ్ బాస్ -9 సీజన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి జబర్దస్ కమాడియన్ ఇమ్మానుయేల్ (Emmanuel) విజేతగా నిలివాలని కలలు గంటూ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. మొదటి నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ అనేక వారాలు నామినేషన్‌లో లేకుండా జాగ్రత్త పడ్డాడు. మూడు సార్లు కెప్టెన్ అయిన ఇమ్మూ ఎలాగైన ట్రోఫీ కొట్టాలని ఆశతో ఉన్నాడు. అందుకు తగ్గ ప్రేక్షకుల ఆదరించినట్లు కనిపించడం లేదు. ఓటింగ్‌కు మరో రెండు రోజులు గడువు ఉంది. ఈలోగా ఓటింగ్ పెరిగితే ఇమ్మూ కల నెరవేరుతుంది.
CLICK HERE TO READ అవతార్ గురించి జక్కన్న..