మహిళ సంఘం భవనానికి సర్పంచ్ భూమి పూజ

మహిళ సంఘం భవనానికి సర్పంచ్ భూమి పూజ

వెల్దండ, ఆంధ్ర ప్రభః నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పరిధిలోని బైరాపూర్ గ్రామపంచాయితీలో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న మహిళ సంఘం భవనానికి సర్పంచ్ తిరుగుడు మంజుల రాజు యాదవ్ భూమి పూజ చేశారు.


ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సమైక్య సంఘ మీటింగులు నిర్వహించుకోవడానికి భవనాలు లేక అదే భవనాలల్లో సమావేశాలు హిర్వహిస్తుండడంవలన మహిళాలకు భావనలు నిర్మించుకోవాలనే ఉదేశ్యతం నూతన భవనాలని నిర్మించడం జరుగుతుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తలారి లక్ష్మీదేవి జంగయ్య, గ్రామ సెక్రెటరీ మురారి చారి, వార్డు సభ్యులు గోరటి నరసింహ, కంఠం సంతోష, కుడుముల ఈరమ్మ, తోటపల్లి లక్ష్మమ్మ, గుడ్లనరం రమేష్, భరత్, మహిళా సంఘం అధ్యక్షురాలు యాదమ్మ, కల్వ సునీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంజన్, భగవంతు, శేఖర్, అయోధ్య, శ్రీకాంత్, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply