Balaji | మృతుని కుటుంబానికి సహాయం అందజేత

Balaji | మృతుని కుటుంబానికి సహాయం అందజేత
Balaji |ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పాత ఉట్నూర్ కు చెందిన వాగ్మారే బాలాజీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు . ఆ కుటుంబ సభ్యులకు లంబాడ జేఏసీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది బానోత్ జగన్ నాయక్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయక్ లు ఈ రోజు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్థిక సాహ యంఅందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం కల్పించారు. ఈకార్యక్రమంలో ఇటీవల మృతి చెందిన వాగ్మారే బాలాజీ భార్య పుష్ప. అతని తల్లి లక్ష్మి. అతని కుమార్తెలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
