Application | ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఖాళీలు…

Application | ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఖాళీలు…
Application | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఇండియన్ నేవీలో అగ్నివీర్ కింద ఖాళీల భర్తీకి అవివాహిత పురుష, మహిళీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్, ఒకేషనల్ కోర్సు లేదా పాలిటెక్నిక్ నుంచి డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయస్సు : 01\2027 బ్యాచ్‌కు 2004 డిసెంబర్ 1 – 2009 మే 31 మధ్య, 02\2027 బ్యాచ్‌కి 2005 మే1 – 2009 అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఉద్యోగంలో చేరిన నాలుగేళ్ళలో వివాహం చేసుకోకూడదు.
ఎంపిక : రెండు దళలుగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ : ఏప్రిల్ -6, 2026
వెబ్‌సైట్ : https://indiannavy.gov.in


CLICK HERE TO READ MORE : after10th | సరైన కోర్స్ ఎంచుకోవడం ఎలా?
