AP | వైసీపీ నేత వివాహ వేడుకకు హాజరైన జగన్..

తాడేపల్లి : వైఎస్ఆర్సీపీ నేత కొండా సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ హాజరయ్యారు. కుంచనపల్లి శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో… నూతన వధూవరులు పరిమళారెడ్డి, కొండా సూర్యప్రతాప్‌రెడ్డిలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply