AP | పలు జిల్లాలో పిడుగుపాటు హెచ్చరిక

AP | పలు జిల్లాలో పిడుగుపాటు హెచ్చరిక
AP | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తూగో, పగో, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం
అల్లూరి, కోనసీమ, కాకినాడ, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం
40 నంఉచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే చాన్స్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
