మురికిచెత్తనితీశారు.ఎత్తివేయడంమరిచారు.

మురికిచెత్తనితీశారు.ఎత్తివేయడంమరిచారు.

శుభ్రత పనులు పూర్తిగా నిర్వహించాలని ప్రజల డిమాండ్.

దుర్గి, ఆంధ్రప్రభ : మురికి చెత్తను తీశారు, కానీ ఎత్తివేయడం మా ర్చారని, వీధి లైట్లు లేవని ఆ బజారు లోని ప్రజలు గగ్గోలుపెడుతున్నారు ,దుర్గి పట్టణం లోని బి సి స్కూల్ బజారుప్రాంతం లో ఈ సమస్యలు తల పడ్డాయని విలేకరుల దృష్టిలో పెట్టారు.ఇటీవల సైడ్ కాలువలలోపేరుకు పోయినమురికిచెత్తనుఎన్నాళ్లకోతొలగించే పనులు చేపట్టారు.అయితే కాలువ లలోని మురికి చెత్తను బ యటకు తీసి నప్పటికీ, దా నిని అక్కడ నుండి ఎత్తి వే యక పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.కాలువల ప్రక్కనే పేరుకు పోయిన చెత్త చెదారం దుర్వాస నను వ్యాపింపజేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. ఇది పరిసర ప్రాంతాలల్లో నివసించే ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూ పేఅవకాశంఉంది కనుక మరి ముఖ్యం గా చిన్న పి ల్లలు, వృద్ధులు,అనారో గ్యానికి గురయ్యే ప్రమా దంపొంచిఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితి ల్లో దో మలు, ఈగలు,విస్తరిస్తూ వ్యాధులు వ్యాపించే అ వకాశాలు పెరుగుతున్నా యని అంటున్నారు ప్రజ లు ప్రతి రోజూ ఈ బజారు లోవెళ్ళేటప్పుడుఅసౌకర్యం నుఅనుభవిస్తు న్నా రని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.

బిసి స్కూల్ కు వెళ్లే విద్యార్థులు కూడా ఈ సమస్యలను ఎదుర్కొం టున్నారని తెలుస్తుంది స్థా నికులు పలుమార్లు అధి కారులకు ఫిర్యాదు చేసిన ప్పటికీ ఇంకా సరైన చర్య లు తీసుకొన లేదంటున్నా రు చెత్త ను తీసిన వెంటనే ఎత్తివేయాలి.వెంటనే ఎత్తి వేయకపోవడం లోగ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా తెలుస్తుందన్నారు.శుభ్రత పనులుపూర్తిగానిర్వహించ క పోవడం తో ప్రజలు రోగాలభారిన పడి ఆసుప త్రిలోచేరుతున్నారంటున్నారు.పరిశుభ్రమైన వా తావరణం ప్రతి పౌరుని హక్కు కాబట్టి స్పెషల్ ఆఫీ సర్అయిన ఈ సమస్యల ను వెంటనే ప రిష్కారించా లనిప్రజలు కోరుతున్నారు

Leave a Reply