వెండి చెంబు అందజేత..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి దాతలు దారా లక్ష్మణ్ రావు,బొడ్డు నరసింహారావు 250 గ్రాముల వెండి చెంబును అందజేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు కె.కోదండరాం తెలిపారు.ఈ సందర్భంగా అర్చకులు దాతలను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.