ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే..

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే..

పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలో శనివారం జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ వేడుక అని, ముస్లిం సోదరులు పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply