జ్యూయలరీ షాపులన్నీకిటకిట

జ్యూయలరీ షాపులన్నీకిటకిట

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : షేర్ మార్కెట్‌(Share market)లో.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో మదుపురులు బంగారం(gold) నిల్వలపై దృష్టి మరల్చిన స్థితిలో.. మార్కెట్‌లో బంగారం ధరలో కదలిక వచ్చింది.

ఒకవైపు పండుగ హడావిడి. మరో వైపు షేర్(share) మార్కెట్ దృష్టి బంగారంపై పడటంతో.. సోమవారం ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ(Pradesh, Telangana) రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,15,470లు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,05,320 లు, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.86,660లు పలికిన బంగారం ధర సాయంత్రం 6.00 గంటలకు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,16,400లు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,06,670 లు, 18 క్యారెట్ల బంగారం గ్రాముల ధర రూ.87,300లకు చేరింది.

  • హైదరాబాద్ రూ.11,640లు రూ.10,667లు రూ.8,730లు
  • విజయవాడ రూ.11,600లు రూ.10.667లు రూ.8,730లు
  • గుంటూరు రూ.11,600లు రూ.10,667లు రూ.8,730లు
  • విశాఖపట్నం రూ.11,600లు రూ.10,667లు రూ.8,730లు
  • చెన్నై రూ.11,673లు రూ.10,700లు రూ.8,860లు
  • కోల్కత్త రూ.11,640లు రూ.10,670లు రూ.8,730లు
  • ముంబై రూ.11,640లు రూ.10,670లు రూ.8,730లు
  • ఢిల్లీ రూ.11,665లు రూ.10,685లు రూ.8,745లు
  • బెంగళూరు రూ.11,640లు రూ.10,670లు రూ.8,730లు
  • కేరళ రూ.11,640లు రూ.10,670లు రూ.8,730లు
  • అహ్మదబాద్ రూ.11,645లు రూ.10,675లు రూ.8,735లు
  • వడోదర రూ.11,645లు రూ.10,675లు రూ.8,735లు

Leave a Reply