Aler | బీజేపీ ఇంటింటా ప్రచారం..

Aler | బీజేపీ ఇంటింటా ప్రచారం..
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సముద్రాల కల్పన బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లని కలుసుకొని తనను గెలిపించాలని కోరారు. పలువురు బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
