Aler | వార్డు అభివృద్ధి లక్ష్యం..

Aler | వార్డు అభివృద్ధి లక్ష్యం..

Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఎన్నికైన మల్లెల సరితా శ్రీకాంత్ వార్డు ఓటర్లకు శనివారం కృతజ్ఞతలు చెప్పారు. అందరి సమన్వయ సహకారంతో వార్డు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply