aishwaryaphotogalley | అందం, అభినయం కలబోసిన ఐశ్వర్యం..

aishwaryaphotogalley | అందం, అభినయం కలబోసిన ఐశ్వర్యం..
సంక్రాంతికి వస్తున్నాం అంటూ పండగ మొత్తం సందడి చేసిన ఐశ్వర్య రాజేశ్ పదహారణాల తెలుగుఇంటి తెలుగమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేశ్ సరసన స్టెప్పులేసి మెప్పించింది. అందం మాత్రమే కాక అభినయం కూడా తోడైన ఐశ్వర్య రాజేశ్ కు అవకాశాలు బాగానే కలిసొస్తున్నాయి.



