Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బస్సు బోల్తాపడి 10మందికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడడంతో 10మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..