ap cm chandrababu | నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదు

ap cm chandrababu | నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదు

  • పోలవరం నుంచి నీటిని తరలిస్తే తప్పేంటి? నేను ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు
  • పోలవరం పూర్తయితే అభివృద్ధి పరుగులే
  • 16 శాతం వృద్ధిరేటే లక్ష్యం
  • సంక్షేమంలో మరో మైలురాయి
  • 2026లో ఉత్తమ ఫలితాలకు ప్రణాళిక
  • పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీ
  • ఈ ఏడాదిలో ల్యాండ్ రికార్డుల పూర్తి ప్రక్షాళన
  • తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర.. దేవుడితోనూ వైసీపీ రాజకీయం
  • మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు స్పీడు పెంచాలి
  • ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు

పది సూత్రాలు అమలు చేయాల్సిందే!

  • వ్యవస్థలన్నీ ఏకీకృతం కావాలి
  • నెలాఖరులోగా కేంద్ర నిధులు ఖర్చు చేయండి
  • మార్చి 15న అదనపు నిధులకు ప్రతిపాదనలు పంపాలి అధికారుల పనితీరు మారాలి
  • పీపీపీ పద్ధతిలో వినూత్న ప్రాజెక్టులు చేపట్టండి
  • మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్ర ప్రగతికి నిర్దేశించిన 10 సూత్రాలను కచ్చితంగా అమలు చేయాల్సిందే.. ఇందులో రాజీపడేదిలేదు.. కార్యక్రమం అమలుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం.. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ప్రజలకు సేవలందించటంలో నిబద్దతే కొలమానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు.. ఏ పనులు రాత్రికి రాత్రే పూర్తికావు.. అన్ని వ్యవస్థలు సమన్వయంతో ఏకీకృతమైతేనే సాధ్యపడు తుందని తేల్చిచెప్పారు.. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ ఓడీలు, జిల్లా కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో………… పూర్తి వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply