Obanna | స్ఫూర్తిదాయకం..

Obanna | స్ఫూర్తిదాయకం..

  • అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్

Obanna | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చేసిన ఉద్యమ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ అన్నారు. ఈ రోజు కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటం వ‌ద్ద‌ నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష, చూడ చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజనరసింహులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం, మాజీ ఎమ్మెల్సీ రాజనరసింహులు, అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Leave a Reply