List release | ఉత్తమ సేవలకు గుర్తింపు

List release | ఉత్తమ సేవలకు గుర్తింపు
- నిజామాబాద్ పోలీసులకు సేవా పతకాలు
List release | నిజామాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసు శాఖలో మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవ పతకం, సేవ పతకాలకు అర్హులు అయినవారి జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లాకు చెందిన పోలీస్ శాఖ జాబితా ఈ విధంగా ఉంది.
మహోన్నత సేవా పతకం: ఎస్.సంతోష్ రెడ్డి, ఎస్సై, జిల్లా స్పెషల్ బ్రాంచ్
ఉత్తమ సేవా పతకాలు: నాగభూషణం ఏఎస్ఐ ఇందల్వాయి పీఎస్, షేక్ గఫర్ ఏఎస్ఐ నవీపేట్ పీఎస్, జగదీశ్వర్, హెడ్ కానిస్టేబుల్ :1345, స్పెషల్ బ్రాంచ్ సేవా పతకాలు: బి.శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నార్త్ రూరల్ సర్కిల్, బాదావత్ శివరాం ఎస్సై సీసీఆర్బీ, ఏ.ఆనంద్ సాగర్ ఎస్సై వీఆర్, ఖాన్ హబీబ్ ఎస్సై బోధన్ టౌన్ పీఎస్, పి రాజేశ్వర్ ఎస్సై వీఆర్, వడ్డే ఉదయ్ కుమార్ ఎస్సై టౌన్ 4 పీఎస్, సంజీవ రావు ఎస్సై మహిళా పోలీస్ స్టేషన్, విట్టల్ రావు ఎస్సై సీపీఎస్ పీఎస్, రాజేందర్ ఏఎస్ఐ నందిపేట్ పీఎస్, ఎండి అబ్దుల్ రహీం ఏఎస్ఐ 1 టౌన్ పీఎస్, పసుపుల రాజేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ 1362 మహిళా పోలీస్ స్టేషన్, పోచమ్మ కాడి మోహన్ హెడ్ కానిస్టేబుల్ సీసీ ఎస్పీఎస్, బెగ్ బిస్మిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 82 హెడ్ క్వార్టర్, కథావత్ రామారావు కానిస్టేబుల్ 1860 ఇందల్వాయి పీఎస్, చాట్ల సుభాష్ కానిస్టేబుల్ 1852 సీసీఎస్ పీఎస్ ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజలకు మరింత చేరువై బాధ్యతగా నిబద్ధతతో అందించిన సేవలు ప్రశంసనీయమని, పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు.
