DEO | ఆకస్మిక తనిఖీ..

DEO | ఆకస్మిక తనిఖీ..

DEO, పెడన, ఆంధ్రప్రభ : కృష్ణ జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు పెడనలోని బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు, భవిష్యత్తులో జరగబోవు పదవ తరగతి ఉతీర్ణత పెంచుటకు కార్యాచరణ గురించి ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇందిర ఉన్నారు.

Leave a Reply