Election Polling | యాదాద్రిలో కొనసాగుతున్న పోలింగ్

Election Polling | యాదాద్రిలో కొనసాగుతున్న పోలింగ్
Election Polling | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో (Election) భాగంగా ఈ రోజు యాదాద్రిలో 56.51 శాతం పోలింగ్ నమోదయ్యింది. భూదాన్ పోచంపల్లి లో 54.24, భువనగిరి లో 5.11, బీబీనగర్‌లో 65.26, వలిగొండలో 54.36, రామన్నపేటలో 53.46 శాతం నమోదు అయ్యింది. 2,02,716 ఓట్లకు గాను 1,14,547 మంది ఇప్పటి వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ గౌతమి, ఎన్నికల అధికారి హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు.

