vote | అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా

vote | అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా
vote | ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవింద పల్లె గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గోవింద పల్లె సర్పంచ్ అభ్యర్థి పురం శెట్టి రజిత సుధాకర్ తెలిపారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలను వర్తించారు గ్రామ సర్పంచ్ గా ఉంటే గ్రామాన్ని అభివృద్ధి(Development) చేస్తారని ప్రజలు ఆలోచించి గ్రామ అభివృద్ధికై తనకు ఓటు(vote) వేసి గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు
