- దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్
మాస్ మ్యాన్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా ఇండియాలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది.
మార్చి 28న ‘దేవర’ విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో తారక్ అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.